IAS అహ్మద్‌ బాబుపై హైకోర్టు ఆగ్రహం

IAS అహ్మద్‌ బాబుపై హైకోర్టు ఆగ్రహం

AP: ఐఏఎస్‌ అహ్మద్‌ బాబుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకపోవడంపై సీరియస్‌ అయ్యింది. ఉద్యోగుల జీవితాలతో ఎలా ఆడుకుంటారని మండిపడింది. ప్రభుత్వం, సీఎస్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పన్ను వసూళ్లలోనూ అహ్మద్‌ బాబుపై ఆరోపణలున్నాయి. మాకు అధికారం ఉంటే వెంటనే సస్పెండ్‌ చేసే వాళ్లం' అని వ్యాఖ్యానించింది.