గంజాయితో పట్టుబడ్డ విద్యార్థులు

గంజాయితో పట్టుబడ్డ విద్యార్థులు

VZM: బొబ్బిలి మండలంలోని ఓ గ్రామంలో గురువారం గంజాయితో నలుగురు విద్యార్థులు పట్టుబడ్డారు. కళాశాల సమీపంలో దాడి చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని సుమారు 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది సీనియర్ విద్యార్థులే ఒడిశా నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.