గంభీర్ తొలగింపుపై BCCI స్పందన!

గంభీర్ తొలగింపుపై BCCI స్పందన!

సౌతాఫ్రికా చేతిలో టీమిండియా వైట్‌వాష్ అయినప్పటికీ కోచ్ గంభీర్ భవితవ్యంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదని BCCI తెలిపింది. T20 వరల్డ్ కప్ సమీపిస్తుండటంతో ఇప్పట్లో ఎలాంటి మార్పులు ఉండవని, గంభీర్ పదవీ కాలం 2027 ప్రపంచకప్ వరకు ఉందని పేర్కొంది. వైట్‌వాష్, భవిష్యత్ ప్రణాళికలపై BCCI టీమ్ సెలెక్టర్లతో చర్చించనుందని వెల్లడించింది.