'దళిత నిరుపేదలకు ఇళ్ల స్థలాలకు కేటాయించాలి'

'దళిత నిరుపేదలకు ఇళ్ల స్థలాలకు కేటాయించాలి'

E.G: గండేపల్లి మండలంలో గల సీలింగ్ భూములను జెడ్ రాగంపేట గ్రామానికి చెందిన దళిత నిరుపేదలకు ఇళ్ల స్థలాలకు కేటాయించాలని AP రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు తెలిపారు. సోమవారం ఆయన రైతు కూలీ సంఘ సభ్యులకు పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీవోకి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.