మినీ గోకులం షెడ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

మినీ గోకులం షెడ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: రణస్థలం బంటుపల్లి పంచాయతీ నడుకుదిటి పాలెంలో శుక్రవారం మినీ గోకులం షెడ్‌ను ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మినీ గోకులం షెడ్ ప్రారంభించి నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల సంక్షేమాన్ని మెరుగుపరచడం, రైతుల జీవనోపాధిని అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు.