ప్రజలు దుష్ప్రచారాలను నమ్మవద్దు: MRO

ప్రజలు దుష్ప్రచారాలను నమ్మవద్దు: MRO

MLG: యుద్ధం కారణంగా వంట గ్యాస్ సిలిండర్ల కొరత తలెత్తుతుందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని గోవిందరావుపేట MRO సృజన్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మండలంలో గ్యాస్ సిలిండర్ల సరఫరా సాధారణంగా సాగుతోందని, వినియోగదారులు ఏమాత్రం ఆందోళన చెందవద్దని అన్నారు. ప్రజలు దుష్ప్రచారాలను నమ్మవద్దని సూచించారు.