'ఈ నెల 8వ తేదీలోపు దరఖాస్తులు అందజేయాలి'

'ఈ నెల 8వ తేదీలోపు దరఖాస్తులు అందజేయాలి'

KRNL: జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారానికి అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఇవాళ ప్రకటనలో కోరారు. ప్రభుత్వ యాజమాన్య స్కూల్‌లో పదేళ్ల రెగ్యులర్ సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు, నేర ఆరోపణలు, అభియోగాలు లేనివారు ఈ అవార్డుకు అర్హులన్నారు. ఈ నెల 8వ తేదీలోపు ఎంఈవో కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు.