ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కోదాడలో నల్లబండగూడెం హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
➢ రిటైర్డ్ ఉద్యోగులు సామాజిక సేవలో పాల్గొనాలి: ఎమ్మెల్యే వేముల
➢ కనగల్‌లో మైనర్ బాలికపై అత్యాచారం.. కేసు నమోదు
➢ రాజీమార్గమే రాజమార్గం: మునగాల ఎస్సై ప్రవీణ్