ఎయిడ్స్ నియంత్రణలో ఏపీకి తొలిస్థానం
AP: ఎయిడ్స్ నియంత్రణ ర్యాంకింగ్‌లో ఏపీ తొలిస్థానంలో ఉంది. అర్ధ సంవత్సర వార్షిక నివేదికలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పేర్కొంది. న్యాకో నిర్దేశించిన 33 ఇండికేటర్లలో మంచి పనితీరును ఏపీ కనబరిచింది. పాజిటివిటీ, మరణాల నియంత్రణలోనూ ఏపీ ముందంజలో ఉందని తెలిపింది. ఈ క్రమంలో అధికారులను మంత్రి సత్యకుమార్ అభినందించారు.