ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహాలకు భూమి పూజ చేసిన మంత్రి

ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహాలకు భూమి పూజ చేసిన మంత్రి

సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని శారదా నగర్‌లో ఇటీవల మంజూరైన గృహాల నిర్మాణానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు భూమి పూజ నిర్వహించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ప్రతి పేద కుటుంబం సొంత ఇల్లు కలిగి గౌరవప్రదమైన జీవితం గడపాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని ధర్మవరం వేగంగా నెరవేర్చుతోందని మంత్రి పేర్కొన్నారు.