VIDEO: పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

VIDEO: పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

MDK: జంగారాయి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను అదనపు కలెక్టర్ నగేష్ తనిఖీ చేశారు. ఆయన రికార్డులు, పాఠశాల పరిసరాలను పరిశీలించి ఉపాధ్యాయుల పనితీరును ప్రశంసించారు. విద్యా క్రమశిక్షణ పెంపునకు అదనపు కలెక్టర్ కీలక సూచనలు చేశారు. బోధన సమయంలో పూర్తి ఏకాగ్రత అవసరమని పేర్కొంటూ.. పాఠశాలకు రాగానే మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలని సూచించారు.