నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ADB: కడెం మండలంలోని కడెం,బెల్లాల్ సబ్ స్టేషన్ పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ కెశెట్టి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. 33 కేవీ విద్యుత్ లైన్, సబ్ స్టేషన్ మరమ్మతు కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.