కూటమి పాలనలోనే రాష్ట్రాభివృద్ధి: ఎమ్మెల్యే

KKD: ఐదేళ్ల విధ్వంసాన్ని సరిచేసి రాష్ట్రాభివృద్ధిని కూటమి ప్రభుత్వం సాకారం చేస్తుందని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడలో శనివారం సాయంత్రం నిర్వహించిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.