రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి: సీఐ

రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి: సీఐ

NDL: ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సీఐ రమేష్ బాబు అన్నారు. సోమవారం పోలీస్ స్టేషన్ సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. రికార్డులు సరిగ్గా లేని వాహన యజమానులకు జరిమానా విధించినట్లు ఆయన పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలను నడిపితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.