విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్

VKB: విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సక్రమంగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. దౌలతాబాద్ మండలం గోకఫస్లాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలను జిల్లా విద్యాధికారి రేణుకా దేవితో కలిసి కలెక్టర్ సందర్శించారు. విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.