పలు హోటల్‌లలో రాయితీ సిలిండర్‌లు పట్టివేత

పలు హోటల్‌లలో రాయితీ సిలిండర్‌లు పట్టివేత

ASF: కాగజ్ నగర్, ఈస్గాంలలోని పలు హోటల్‌లలో జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, MRO మధుకర్ ఆధ్వర్యంలో పలు హోటల్‌లపై దాడులు నిర్వహించారు. దాడుల్లో పలు హోటల్లలో అక్రమంగా వినియోగిస్తున్న 17 డొమెస్టిక్ సిలిండర్లను పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. తనిఖీల్లో జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రాజ్ కుమార్, శ్రీనివాస్, స్థానిక ఆర్ఐ సిద్ధార్థలు పాల్గొన్నారు.