VIDEO: హత్యకు సుఫారీ.. పరిస్థతి విషమం
WGL: వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట శివారు దొడ్లగడ్డకు చెందిన న్యాయం రవీందర్ రెడ్డిని హతమార్చేందుకు సుఫారీ ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. భూ వివాదంతో కక్ష పెంచుకున్న మినుకూరి ఎల్లారెడ్డి, అతని కుమారుడు రాంరెడ్డి కలిసి ముగ్గురికి సుఫారీ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన రైతు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.