బాధితులకు సీఎంఆర్ చెక్కులు పంపిణీ

బాధితులకు సీఎంఆర్ చెక్కులు పంపిణీ

KMR: గాంధారి మండలంలోని పోతంగల్ కలాన్ గ్రామంలో ఈరోజు CMRF చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. పోతంగల్ కలాన్ మాజీ సర్పంచ్ వడ్ల బాలరాజ్ ఆధ్వర్యంలో సిరాజుద్దీన్ రూ. 54000, సాబిర్ రూ. 24000 చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. MLA ఆదేశాల మేరకు రెండు చెక్కులు ఇంటి దగ్గరికి పోయి అందజేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా బాధితులు ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపారు