ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్‌ను పరామర్శించిన డీఎస్పీ

ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్‌ను పరామర్శించిన డీఎస్పీ

NLG: నల్గొండలో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆర్టీసీ డ్రైవర్ రావుల వెంకన్నను డీఎస్పీ శివరాంరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకన్న కన్నీటితో తన ఆవేదనను డీఎస్పీకి వివరించారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కార్మికులు డిమాండ్ చేశారు.