బ్రిడ్జిపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

బ్రిడ్జిపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

భద్రాద్రి: బ్రిడ్జిపై నుంచి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భద్రాచలంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మరణించిన వ్యక్తి పాల్వంచ పట్టణం వనమా కాలనీకి చెందిన వ్యక్తి తంగెళ్ళ శేషం రాజుగా(45) పోలీసులు గుర్తించారు. కాగా, ఆత్మహత్య చేసుకున్నాడా, లేక మద్యం మత్తులో బ్రిడ్జిపై నుంచి పడిపోయాడా, లేక మరేదయినా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.