అమ్మవారికి సారె సమ్మర్పణ

KMM: నగరంలోని తూర్పు సంగడిగుంటలో గురువారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. కనకదుర్గ పారాయణ సభ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తరపున కనకదుర్గ అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించారు. స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.