'మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవోను రద్దు చేయాలి'

'మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవోను రద్దు చేయాలి'

E.G: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవోను వెంటనే రద్దు చేయాలని బీఎస్పీ తూ.గో జిల్లా అధ్యక్షలు పట్నాల విజయకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద మెడికల్ కాలేజీలను PPP పద్దతి ద్వారా ప్రైవేట్ పరం చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని బీఎస్పీ వ్యతిరేకిస్తూ ఆందోళనకు చేపట్టారు. ప్రైవేటీకరణ చారిత్రక తప్పిదమని విమర్శించారు.