ఆ గ్రామాలలో కాంగ్రెస్ విజయం
BDK:పినపాక మండలం పాండురంగాపురం గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఈసం భవతి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఆమె పోటీలో నిలిచి, రెండవసారి గెలిచిన రికార్డ్ సొంతం చేసుకుంది. టికొత్తగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కణితి సోమలత ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఆమె పోటీలో నిలిచి గెలుపొందారు. ఈ విజయంపై నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.