అయిజలో సిమ్ సేవల వసూలు సమస్య
GDWL: అయిజ మండలంలో సిమ్ మార్పు సేవలపై వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ నిబంధనల ప్రకారం సిమ్ మార్పుకు రూ.50 మాత్రమే వసూలు చేయవలసినప్పటికీ, కొంతమంది రిటైలర్లు రూ.200 వరకు వసూలు చేస్తున్నారు. ప్రజలు అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.