VIDEO: 'పంటల సాగుకు నీటిని అందించాలి'

VIDEO: 'పంటల సాగుకు నీటిని అందించాలి'

BHPL: మొగుళ్ళపల్లిలోని పలు గ్రామాలు, శాయంపేట మండలంలోని పెద్దకోడేపాక, గోవిందాపూర్‌లోని పంటల సాగుకు నీటిని అందించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. భూపాలపల్లిలో ట్రాఫిక్, ఉమెన్ పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని, గోరికొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు భవనాన్ని మంజూరు చేయాలన్నారు.