కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన మాజీ MLA చెన్నకేశవరెడ్డి
✦ విశ్రాంత జాయింట్ కలెక్టర్ రామస్వామి కన్నుమూత
✦ పెద్దకడబూరులో 'రైతన్న కోసం' కార్యక్రమం నిర్వహించిన టీడీపీ నాయకులు
✦ నాగలదిన్నె గణిత ఉపాధ్యాయుడు బాలబంధు గద్వాల సోమన్నకు ఉగాది పురస్కారం..!