VIDEO: సీఎం రేవంత్ రెడ్డి తులాభారం – 68 కేజీల బెల్లం సమర్పణ

VIDEO: సీఎం రేవంత్ రెడ్డి తులాభారం – 68 కేజీల బెల్లం సమర్పణ

ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క–సారలమ్మ వనదేవతలకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి సోమవారం తొలి మొక్కును సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రులతో కలిసి జాతర పైలాన్‌ను ఆవిష్కరించి, ఆధునికీకరించిన గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభించారు. అనంతరం తన మనవడితో కలిసి తులాభారంలో నిలబడి 68 కేజీల బెల్లాన్ని వనదేవతలకు సమర్పించారు.