VIDEO: 'అవసరమైతే తప్ప బయటకి రావొద్దు'

VIDEO: 'అవసరమైతే తప్ప బయటకి రావొద్దు'

NLR: వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దన్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎండదెబ్బ లక్షణాలు ఏమిటి? ఎండదెబ్బను ఎలా నివారించాలి? అనే అంశాలను ఆమె తెలియజేశారు.