VIDEO: బస్సులను తనిఖీ చేసిన అధికారులు

VIDEO: బస్సులను తనిఖీ చేసిన అధికారులు

NLR: ఉదయగిరి డిపో మేనేజర్ రమేష్ బుధవారం సీతారామపురంలో ఆర్టీసీ బస్సులను తనిఖీ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో కండిషన్, కాన్వేక్స్ మిర్రర్లు పరిశీలించారు. బస్సుల సాంకేతిక స్థితి, బ్రేక్ వ్యవస్థ, డ్రైవర్ క్యాబిన్, అత్యవసర భద్రత పరికరాలను పరిశీలించారు. అనంతరం ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.