ఆర్థిక వ్యవస్థలో గిగ్ వర్కర్లు కీలకం: మంత్రి వివేక్

ఆర్థిక వ్యవస్థలో గిగ్ వర్కర్లు కీలకం: మంత్రి వివేక్

TG: అసెంబ్లీలో 'గిగ్ వర్కర్ల చట్టం-2026' ఆమోదం పొందిన నేపథ్యంలో గిగ్ వర్కర్లు మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అగ్రిగేటర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో గిగ్ వర్కర్లు కీలకమని, ఈ చట్టం వల్ల లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. పేదలు, కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.