16న గోదావరి-కావేరి అనుసంధానంపై చర్చ

గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చకు ఈ నెల 16న ప్రత్యేక సమావేశం నిర్వహించాలని NWDA (నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ అథారిటీ) సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే కేంద్ర జల్‌శక్తిశాఖకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి నదుల అనుసంధానంపై TG, ఛత్తీస్‌గఢ్, AP, TN, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్రతో NWDA ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించింది.