కార్మికులకు BRS అండగా ఉంటుంది: మల్లారెడ్డి
TG: పారిశ్రామిక కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీమంత్రి మల్లారెడ్డి హామీ ఇచ్చారు. 'సినిమా టికెట్ రేట్లు పెంచితే అందులో 20 శాతం సినీ కార్మికులకు ఇచ్చేలా చట్టం తీసుకొస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. మరి పారిశ్రామిక వాడల భూములను అమ్మితే అందులో కూడా 20 శాతం డబ్బులు పారిశ్రామిక కార్మికులకు ఇవ్వాలనే చట్టం కూడా తీసుకురా రేవంత్' అని డిమాండ్ చేశారు.