నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల అధికారి

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల అధికారి

NRPT: మక్తల్ మండ‌లంలోని లింగంప‌ల్లి కాచువార్ లో ఎన్నిక‌ల దరఖాస్తుల స్వీకరణ క్లస్టర్లను శుక్రవారం ఎన్నికల ప్రత్యేక అధికారి అదనపు క‌లెక్ట‌ర్ సచిత్ గొగ్వార్ పరిశీలించారు. మూడో విడత నామినేషన్ల స్వీకరణ చివరి రోజు కావడంతో ధరకాస్తుల స్వీకరిస్తున్న ఆర్ ఓ అధికారులతో ఆయన మాట్లాడారు. అభ్యర్థుల ఇచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాల‌న్నారు.