MI vs DC: టాస్ ఓడిన ముంబై

వాంఖడే స్టేడియంలో ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచింది. కెప్టెన్ డూప్లెసిస్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోతే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఢిల్లీ చేతిలో ముంబై ఓడితే, MIకి మరో అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ఢిల్లీకి కీలకంగా మారింది.