అనంతపురంలో రంజాన్ తోఫా పంపిణీ

అనంతపురంలో రంజాన్ తోఫా పంపిణీ

ATP: తపోవనం పరిధిలో వైసీపీ నాయకుడు మసూద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫాను పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పంపిణీ చేశారు. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని నిరుపేద ముస్లిం సోదరులకు ఈ కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వసీం సలీమ్, మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ ఫయాజ్, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.