పెద్దపల్లి రైల్వే పనులను పరిశీలించిన డీఆర్‌ఎం

పెద్దపల్లి రైల్వే పనులను పరిశీలించిన డీఆర్‌ఎం

PDPL: పెద్దపల్లి - నిజామాబాద్ మధ్య జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులను సికింద్రాబాద్ డివిజన్ డీఆర్ఎం గోపాలకృష్ణ పరిశీలించారు. పెద్దపెల్లిలో బైపాస్ క్యాబిన్, సుల్తానాబాద్‌లో గూడ్స్ యార్డు నిర్మాణ పనులు, కరీంనగర్‌లో ఆర్పీఎఫ్ బ్యారక్, జగిత్యాలలో గూడ్స్ షెడ్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.