VIDEO: శివనామస్మరణతో వెలిగిన అఖండ జ్యోతి

VIDEO: శివనామస్మరణతో వెలిగిన అఖండ జ్యోతి

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం వద్ద త్రిశూల పర్వతాల నడుమ అఖండ జ్యోతిని బుధవారం సాయంత్రం ఘనంగా వెలిగించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గత ఏడాది నుంచి అఖండ జ్యోతిని భక్తులు వెలిగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి భారీ ఎత్తున భక్తులు హాజరై నేతిని ఉచితంగా అందజేశారు.