మౌంట్ పతల్స్ పర్వతాన్ని అధిరోహించిన సుల్తానాబాద్ బాలుడు

మౌంట్ పతల్స్ పర్వతాన్ని అధిరోహించిన సుల్తానాబాద్ బాలుడు

PDPL: సుల్తానాబాద్ పట్టణానికి చెందిన 17 ఏళ్ల ఆడెపు వినయ్ కుమార్ మౌంట్ పతల్స్ పర్వతాన్ని అధిరోహించాడు. ఈ నెల 7న హిమాచల్ ప్రదేశ్ మనాలిలోని 14,600 అడుగుల మౌంట్ పల్సర్లు పర్వతాన్ని అంతర్జాతీయ పర్వతారోహకుడు, గిన్నిస్ రికార్డు గ్రహీత లంకల మహిపాల్ ఆధ్వర్యంలో అధిరోహించారు. కరీంనగర్ లోని ఓ డిఫెన్స్, స్పోర్ట్స్ అకాడమిలో వినయ్ ఇంటర్ చదువుతున్నాడు.