VIDEO: అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లాంటే భయం.. భయం

VIDEO: అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లాంటే భయం.. భయం

GDWL: కె.టి.దొడ్డి మండలం కొండాపురం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం చుట్టూ వర్షాకాలంలో పెరిగిన పిచ్చి మొక్కలు అధికారులు తొలగించకపోవడంతో పరిసరాలు దారుణంగా మారాయి. దీంతో అక్కడ పాములు, విషపురుగులు సంచరిస్తున్నాయని, పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా పంచాయతీ కార్యదర్శి ఏమాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు తెలిపారు.