నేడు నీటి సరఫరాలో అంతరాయం

నేడు నీటి సరఫరాలో అంతరాయం

MBNR: పోతుల మడుగు రాజీవ్ సృగృహ కాలనీకి మిషన్ భగీరథ పైపులైన్ అనుసంధానం దృష్ట్యా గురువారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు తాగునీటి అంతరాయం ఉంటుందని మిషన్ భగీరథ గ్రిడ్ EE డి. శ్రీనివాస్ తెలిపారు. భూత్పూర్ మున్సిపాలిటీతో పాటు 16 గ్రామాలకు సరఫరా ఉండదని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు.