'బైండోవ‌ర్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే రూ.5 ల‌క్ష‌ల జ‌రిమానా'

'బైండోవ‌ర్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే రూ.5 ల‌క్ష‌ల జ‌రిమానా'

SRPT: గ‌తంలో స‌మ‌స్య‌లు సృష్టించిన వారిని, పాత నేర‌స్థుల‌ను బైండోవ‌ర్ చేసిన‌ట్లు, బైండోవ‌ర్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే రూ.5 ల‌క్ష‌ల జ‌రిమానా త‌ప్ప‌ద‌ని సూర్యాపేట జిల్లా ఎస్పీ న‌ర‌సింహ అన్నారు. ఇవాళ జాజిరెడ్డిగూడెం మండలంలో ఈ మేర‌కు రౌడీ షీట‌ర్లు, ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాల‌ని కోరారు.