'గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు లేవు'

'గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు లేవు'

MHBD: జిల్లాలో గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు ఆలస్యమవుతున్నాయి. 15వ ఫైనాన్స్ గ్రాంట్ నుంచి వేతనాలు చెల్లించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, కొందరు అధికారులు అమలు చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. గ్రీన్ ఛానల్ ద్వారా కూడా చెల్లింపులు జరగలేదని, గ్రామపంచాయతీ నిధులు ఆలస్యమవుతున్నాయని కార్మికులు అంటున్నారు. లంచాలు తీసుకుని జీతాలు ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.