తాగునీటి కష్టాలు కిలోమీటర్లు నడక

తాగునీటి కష్టాలు కిలోమీటర్లు నడక

ASR: వేసవి సమీపించడంతో గిరిజనులకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రతి సారి తాగునీటి సమస్య పరిష్కారం చర్యలు చేపడుతున్నామని అధికారులు చెపుతున్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. గూడెంకొత్త వీధి సమీపంలో చేతిపంపులు, కుళాయిలు పనిచేయకపోవడంతో మహిళలు ఆవస్థలు పడాల్సి వస్తోంది. కిలోమీటరు దూరం ఉన్న నీటి కుండీపై ఆధారపడి దాహం తీర్చుకుంటున్నారు.