MPDO కార్యాలయాన్ని తనిఖీ చేసిన డీఆర్డీఓ

MPDO కార్యాలయాన్ని తనిఖీ చేసిన డీఆర్డీఓ

NGKL: తిమ్మాజిపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని డీఆర్డీఓ చిన్న ఓబులేష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలలో చేపట్టిన లాండ్ డెవలప్‌మెంట్ పనుల వివరాలను ఆయన పరిశీలించారు. ఈ పనుల నివేదికను జిల్లాకు పంపించాలని MPDO లక్ష్మీదేవి, APO సత్యనారాయణకు సూచించారు.