మోగ్లీ టీజర్ ఎప్పుడంటే?
డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం 'మోగ్లీ'. ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ నెల 12న ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో సాక్షి మదోల్కర్ హీరోయిన్‌గా, బండి సరోజ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తుండగా.. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.