దొంగతనాలకు పాల్పడుతున్న మాజీ జవాన్ అరెస్ట్

దొంగతనాలకు పాల్పడుతున్న మాజీ జవాన్ అరెస్ట్

SKLM: గొప్పిలి మండలానికి చెందిన మాజీ సైనికుడు కిరణ్ ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతమ్మధార ప్రాంతంలో తాళం పగులగొట్టి బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. ఇవాళ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 130 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా పలు చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.