నా కలలు ఇప్పుడు నిజమయ్యాయి: హర్మన్

నా కలలు ఇప్పుడు నిజమయ్యాయి: హర్మన్

WC విజేత టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తన చిన్ననాటి విషయాలను పంచుకుంది. తను చిన్నప్పుడు తండ్రి చెక్కతో చేసిచ్చిన బ్యాట్‌తో క్రికెట్ ఆడటం ప్రారంభించినట్లు తెలిపింది. అలాగే, చిన్నప్పుడు టీవీల్లో క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ.. తాను కూడా ఏదో ఒక రోజు ఆ స్థాయికి రావాలని కలలు కనేదానినని పేర్కొంది. 'నేను బాల్యంలో కన్న కలలు ఇప్పుడు నిజమయ్యాయి' అని చెప్పింది.