VIDEO: విశాలంగా 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు

HYD: రైల్వే స్టేషన్‌ల వద్ద అధునాతన పద్ధతిలో విశాలంగా 12 మీటర్ల వెడల్పులో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపింది. ఇప్పటికే బేగంపేట, చర్లపల్లి రైల్వేస్టేషన్ల వద్ద ఇవి అందుబాటులోకి రాగా, త్వరలో మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, హైటెక్ సిటీ సహా పలు రైల్వేస్టేషన్లలో నిర్మించనున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం పలుచోట్ల పనులు జరుగుతున్నాయి.