పరుగుల వీరుడు నాగబాబుకు కలెక్టర్ అభినందనలు
KKD: ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు చండీఘర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సెక్టార్-7,హర్యానా రాష్ట్రంలో నిర్వహించిన 5వ ఖేల్ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచి 3 పతకాలు సాధించిన సామర్లకోటకు చెందిన వై.నాగబాబును కలెక్టర్ షణ్మోహన్ అభినందించారు. నాగబాబు భీమవరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో మలేరియా అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.