VIDEO: మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ హౌస్ అరెస్ట్

VIDEO: మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ హౌస్ అరెస్ట్

E.G: రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇటీవల ఆకివీడులో జరిగిన ఘర్షణలో గాయాలపాలైన బాధితులను పరామర్శించేందుకు సోమవారం బయలుదేరిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఘర్షణ జరిగిన ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు హర్ష కుమార్ ఇంటిదగ్గర పికెట్ ఏర్పాటు చేశారు.